-
Home » Singareni Elections
Singareni Elections
84 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
84 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం
రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా... బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పిటిషన్ ను రిజెక్ట్ చేసిన ధర్మాసనం
గత ప్రభుత్వ హయంలో పలు మార్లు వాయిదా కోరారు. ఇక మళ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
మరోసారి తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఈసారికూడా ఎన్నికల ప్రచారంకోసమే!
సింగరేణిలో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) మ్యానిఫెస్టోను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ...
ఇప్పుడొద్దు.. సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
సింగరేణి ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28న సింగరేణి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది.
సింగరేణి ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మిక శాఖ
సింగరేణి యాజమాన్యం సహకరించకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపింది. ఇప్పటివరకు ఓటర్లు తుది జాబితాను ప్రకటించలేదని పేర్కొంది.