Home » Singer Armaan Malik
తాజాగా అర్మాన్ మాలిక్ తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆశ్నా ష్రాఫ్(Aashna Shroff) అనే అమ్మాయితో అర్మాన్ మాలిక్ నిశ్చితార్థం నిన్న ఆగస్టు 28న జరిగింది.
సందీప్ అనే ఓ వ్యక్తి అర్మాన్ మాలిక్ పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాడు. ఫేమ్ కోసం ఇతను ఏకంగా అన్ని చోట్ల అతని పేరుని అర్మాన్ మాలిక్ అని మార్చుకొని సింగర్ అర్మాన్ మాలిక్ గురించి వెతికినా ఇతని గురించి వచ్చే�