Home » Singer Karthik
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన గాత్రంతో కొన్ని (Chinmayi)లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆలాగే మహిళల సమస్యల గురించి కూడా ఆమె తన గొంతును వినిపిస్తూ ఉంటారు.
తెలుగు ఓటీటీ ఆహా రోజు రోజుకి సరికొత్త షోలతో, సినిమాలతో అలరిస్తుంది. ఆహా నుంచి ఇటీవల మరో కొత్త షోని ప్రకటించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ ప్రోగ్రాం పేరుతో సరి కొత్త షోని........