Home » singer kousalya
కరోనావైరస్ మహమ్మారి ఎవరినీ వదలడం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది.
సెలబ్రిటీలు మాములు మనుషులే.. వాళ్లకు కూడా మనసు ఉంటుంది. వాళ్లకు కూడా ప్రైవసీగా ఉండాల్సిన అవసరాలు ఉంటాయి. అయితే సెలెబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. ఏవో చిన్నా చితకా జోక్స్ అయితే ఈజీగా పక్కన పడేస్తారు. కానీ దారుణం�