Home » Singer Mangli
సింగర్ మంగ్లీ తాజాగా ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. తనపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దని విజ్ఞప్తి చేసింది మంగ్లీ.
డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్దాలు వాడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మంగ్లీ ఫోటో, పార్టీకి సంబంధించిన ఇతర ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో... మత్తు పదార్థాలు
ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టి రోజు వేడుకల్లో గంజాయి కలకలం రేగింది.
తాజాగా మంగ్లీ తన సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడానని తెలిపింది.
మంగ్లీ తాజాగా ఈషా గ్రామోత్సవం 2024 లో పాల్గొంది.
సింగర్ మంగ్లీ తాజాగా తన చెల్లితో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్ళింది. అమెరికాలో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రెండు రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ అయినా ఇవాళ వైరల్ అవుతుండటంతో సింగర్ మంగ్లీ తన సోషల్ మీడియాలో స్పందించింది.