Home » Singer Smita Sensational comments on BiggBoss
సింగర్ స్మిత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్బాస్ గురించి ప్రస్తావన రాగా దీనిపై మాట్లాడుతూ..''బిగ్బాస్ నాకు అస్సలు నచ్చని షో ఇది. ఒకవేళ బిగ్బాస్ ఆఫర్ నాకు వచ్చినా నో చెప్తాను. ఆ ఆఫర్ ఒప్పుకోను. కుటుంబాన్ని అన్ని రోజులు............