Home » Singer Vani Jairam
ప్రముఖ సినీ సింగర్ వాణి జయరాం ఫిబ్రవరి 4న కన్నుమూశారు. తెలుగు, తమిళంతో పాటు దాదాపు 18 భాషల్లో 10 వేల పైగా పాటలను పాడిన వాణి.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించారు అనే వార్తని జీర్ణించుకోక ముందే ఇండస్ట్రీలో మరో వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రముఖ సింగర్ వాణి జయరాం నిన్న (ఫిబ్రవరి 4) చెన్నై లోని ఆమె ఇంటిలో మరణించారు. కాగా వాణి రోల్ మోడల్ గా
ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం ఫిబ్రవరి 4న ఆమె ఇంటిలో కన్నుమూశారు. అయితే ఈ మరణం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టంలో..
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. ఆమె మృతిని అనుమానాస్పదంగా భావించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమితం మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె నుదుటిపైన స్వల్పంగా గాయమైనట్లు పోలీస
ప్రముఖ గాయని వాణీ జయరాం తాజాగా చెన్నైలోని తన నివాసంలో మృతిచెందడంతో అభిమానులు, సినీ ప్రేమికులు ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయారు. 50 ఏళ్లుగా తన గానామృతంతో శ్రోతలను అలరిస్తూ వచ్చిన వాణీ జయరాం మృతిచెందడంతో ఆమె అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం �
ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం చెన్నైలోని ఆమె స్వగృహంలో కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన మధురగానంతో ఓలలాడించిన ఈ నేపథ్య గాయకురాలి గొంతు మూగబోయిందనే వార్తతో అభిమానులు దు:ఖసాగరంలోకి వెళ్లిపో�
మన తెలుగు సినిమాతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న తమిళ సీనియర్ గాయని వాణీ జయరాంకు పద్మభూషణ్ ప్రకటించారు. దీంతో ఆమెకు కూడా తెలుగు సినీ ప్రేమికులు, ప్రముఖులు, మ్యూజిక్ అభిమానులు................