-
Home » Singing Program
Singing Program
సరిగమప సీజన్ 16 టైటిల్ ఎవరు విన్ అవుతారు? 10 లక్షలు ఎవరు గెలుస్తారు?
February 5, 2025 / 08:16 PM IST
జీ తెలుగులో సింగింగ్ ప్రోగ్రాం సరిగమప సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 16 సాగుతుండగా ఈ ప్రోగ్రాం ఫైనల్ కు చేరుకుంది.