Home » single charge
Solar Car : ఇంధన ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతోంది.
పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల ఆసక్తికి తగినట్లుగా కంపెనీలు మార్కెట్లోకి తమ వాహనాలను విడుదల చేస్తున్నాయి.
యాపిల్, ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల కోసం స్మార్ట్ఫోన్లు తయారు చేసే ఫాక్స్కాన్.. విద్యుత్ కార్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలను ప్రకటించింది. కాంట్రాక్టు పద్ధతిలో తయారు చేయనుంది.
యూరప్ కు చెందిన ఫ్యూచరికం కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. ట్రక్ ను ఒక్కసారి ఛార్జ్ చేసి ఏకంగా 1,099 కిలోమీటర్లమేర ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది.