Home » single dose vaccine
రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది.
భారత్‌కు త్వరలోనే మరో విదేశీ టీకా రాబోతోంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు కేంద్రం షాకిచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌పై దేశంలో మూడో దశ ట్రయల్స్‌కు అనుమతిని నిరాకరించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది.