Home » Single-shot vaccine
జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ను పిల్లలకు అందించే విషయమై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి దరఖాస్తు చేసుకుంది.
జాన్సన్ & జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ చివరి దశ ప్రారంభం అయ్యింది. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు ఇస్తే చాలు కరోనా నివారణ అవుతుందని చెబుతున్నారు. అభివృద్ధి చేయబడుతున్న, చేసిన చాలా టీకాలకు రెండు డోసులు వెయ్యాల్సిన అవసరం ఉంద�