Home » Sink hole
చైనాలో ఓ సింక్ హోల్ బయటపడింది. అదెలా ఉందంటే.. అందులో ఓ అందమైన అడవి కూడా పట్టేంత. దానిని చూస్తే.. మైండ్ బ్లో అయ్యేంత. చూసినకొద్దీ చూడాలనిపించేంత..630 అడుగుల లోతు..1,004 అడుగుల ఎత్తు..492 అడుగుల వెడల్పు గల ఓ పేద్ద సింక్ హోల్ డైమెన్షన్ అది. కొత్తగా బయటపడ్డ అత�