Home » Sir Movie Release Date
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాతి’ తెలుగులో ‘సార్’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో, తమిళనాడుతో పాటు ఈ సినిమాపై తెలుగునాట కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయ�