Sir Movie Trailer

    Sir Movie Trailer: ధనుష్ ‘సార్’ ట్రైలర్.. సోషల్ మెసేజ్‌కు మాస్ టచ్..!

    February 8, 2023 / 07:28 PM IST

    తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ధనుష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను టాలీ

10TV Telugu News