Home » Sir
ధనుష్ సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరవనున్నారు.
ధనుష్ సినిమా గురించి మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో ఈ స్టోరీని వెంకీ అట్లూరి చెప్పాడు. అసలు స్టోరీ వినే మూడ్ లో కూడా లేను అప్పుడు. విని చేయను అని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ సార్ సినిమా స్టోరీ విన్నాక కథలో చదువు గురించి ఉన్న సందేశం నాకు నచ్చి...............
మలయాళ సినిమాలతో హీరోయిన్ గా పరిచమైన నటి సంయుక్త మీనన్. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బై లింగువల్ మూవీ అయిన 'సార్' మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఇచ్చి�
హైపర్ ఆది.. తెలుగు వారిలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఇక ఇటీవల రాజకీయంగా కూడా హైపర్ ఆది పేరు తెగ వినిపిస్తుంది. తాజాగా మరోసారి ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో నిర్వహించారు.
ధనుష్ హీరోగా, సంయుకతా మీనన్ హీరోయిన్ గా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తమిళ్ సినిమా వాతి ఆడియో లాంచ్ ఈవెంట్ తాజాగా చెన్నైలో జరిగింది. ఈ సినిమాని తెలుగులో సర్ పేరుతో రిలీజ్ చేస్తు�
ఈ ఫిబ్రవరిలో సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. దాదాపు 9 సినిమాలు బాక్స్ ఆఫీస్ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఒకే డేట్ లో రెండు, మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సమంత కెరీ
తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలను అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా తన మైల్ స్టోన్ మూవీని ప్రకటించాడు. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రాన్ని తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది.
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే తమిళంతో పాటు తెలుగునాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందర�
మనం ఇంట్లో పెంచుకొనే, వీధుల్లో ఉండే కుక్క పిల్లలు చలాకీగా ఉంటాయి. అవిచేసే వింత చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. తాజాగా ఓ కుక్క పిల్ల పొడవాటి కర్రను నోటకర్చుకొని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.