Home » Siri Hanmanthu
తాజాగా జబర్దస్త్ లో యాంకర్ ని మార్చి యూట్యూబర్, నటి, బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ ని యాంకర్ గా తీసుకున్నారు. మొదటి ఎపిసోడ్ లోనే ఇలా వైట్ డ్రెస్ లో ఏంజిల్ లా మెరిపించింది సిరి.
త సంవత్సర కాలంగా సౌమ్య జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తుంది. ఇపుడు పలు కారణాలతో సౌమ్య జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
యూట్యూబర్, నటి సిరి హన్మంతు ప్రస్తుతం పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా బిగ్ బాస్ షైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనగా అందులో ఇలా హాట్ రెడ్ డ్రెస్‌లో మెరిపించింది.
ఇటీవల సిరి ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్ షోలో నాకు షణ్ముఖ్, జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్. షణ్నుకు, నాకు మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే...........