-
Home » Sirisilla politics
Sirisilla politics
సిరిసిల్ల కలెక్టర్‌గా వెళ్లాలంటేనే ఐఏఎస్‌ల వెనకడుగు? అక్కడ పోస్టింగ్ అంటేనే జంకే పరిస్థితి ఎందుకంటే?
December 12, 2025 / 09:23 PM IST
వాస్తవానికి లీవ్‌లో ఉన్న కలెక్టర్ హరిత ఈ నెల 24న రీజాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ మరోసారి సెలవు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో 20 రోజులు ఎక్స్టెండ్ అయింది.