sisters son

    సైకోలా మారిన యువతి… అక్క కొడుకుని చంపి… రక్తం తాగి…..

    October 5, 2020 / 02:07 PM IST

    Crime News: అల్లరి చేస్తున్న పిల్లవాడ్ని మందలించాల్సింది పోయి…. ఓ యువతి సైకోలా మారి, దారుణంగా హతమార్చింది. చాకుతో శరీర భాగాలను కోసి పేగులను మెడలో వేసుకుని రక్తం తాగటం చూసిన గ్రామస్తులు హడలిపోయారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్�

10TV Telugu News