Home » SIT Inquiry
Telangana Govt : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు అనంతరం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో లండన్ వెళ్ళిపోయారు శ్రవణ్ రావు. నిన్ననే విచారణ కోసం హైదరాబాద్ కు వచ్చారు.