-
Home » SIT officials
SIT officials
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్.. ఇవాళ ఏసీబీ కోర్టుకు
June 18, 2025 / 07:48 AM IST
ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
ఎన్నికల వేళ.. మహిళ అపహరణ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
May 4, 2024 / 08:24 PM IST
HD Revanna: రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఇండియాకి రాగానే అతడినీ..
TSPSC: మరో ముగ్గురు అరెస్టు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం
July 12, 2023 / 10:34 AM IST
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఖమ్మం చెందిన ఆదిత్య నవీన్, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్ సుమన్‌లు ఉన్నారు.
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్.. 13కు చేరిన నిందితుల సంఖ్య
March 25, 2023 / 11:10 AM IST
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్ సిట్ అరెస్ట్ చేసింది. పేపర్ కొనుగోలు చేసి ప్రశాంత్ పరీక్ష రాశారు.