Home » sita ramam heroine
మృణాల్ ఠాకూర్ బాడీ షేమింగ్ కి గురయ్యారట. తనను విమర్శించిన వారికి ఇచ్చేపడేశారట మృణాల్. ఇంతకీ ఎవరు?
ఇటీవల కాలంలో అనేకమంది ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖ సినీ నటి ఎవరో పోల్చుకోగలరా?
సీతారామం బ్యూటీ ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇలా బ్లూ డ్రెస్ లో మైమరిపిస్తోంది మృణాల్ ఠాకూర్.
సీతారామం సినిమాతో ఒక్కసారిగా దేశమంతటా పాపులర్ అయిపోయి అభిమానులని సంపాదించుకుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన ఫోటోలు పెడుతూ అలరిస్తున్న మృణాల్ తాజాగా ట్రెడిషినల్ వేర్ లోను, ట్రెండీ వేర్ లోను ఫొటోస్ పెట్టి అలరిస్తుంది.