Telugu News » Sitara emotional post on Krishna death
సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాతయ్య కృష్ణతో ఉన్న ఫొటోను షేర్ చేసి మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా తాతయ్య అంటూ బావోద్వేగానికి గురయ్యారు. ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించే