Home » Sitting MLA's
గులాబీ పార్టీలో రెబల్స్ వేడి పుట్టిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి రెబల్స్‌ను రంగం నుంచి తప్పించాలని పావులు కదిపినా కొన్ని చోట్ల వారి బెడద ఎదుర్కోక తప్పలేదు. ఇక ఫలితాలు వెలువడనుండడంతో రెబల్స్ వ్యవహారం పార్టీకి కలిసి వస్తుందా?
టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లు దక్కాయి? ఏ వర్గానికి పెద్దపీట వేశారు? మార్పులు చేర్పుల్లో భాగంగా ఎవరికి స్థానం చలనం కల్పించారు? ఎవరికి టికెట్ లేకుండా చేశారు? టీడీపీ తొలి జాబితాలో అగ్రకులాలకే అధిక ప్రాధాన్యం దక్కిందని చెప్పవచ్చ�