sitting on his car

    కారుపైకి ఎక్కిందని వీధికుక్కను తుపాకీతో కాల్చి చంపేశాడు..

    May 14, 2020 / 07:13 AM IST

    పార్క్ చేసి ఉంచి కారుపై ఓ వీధికుక్క ఎక్కి కూర్చుందని ఓ యువకుడు దాన్ని తుపాకీతో కాల్చి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన గుజరాత్ లోనిరానిప్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (మే12,2020) జరిగింది. కార్లు..బైకులు, లారీలు ఇలా ఏ వాహనాలు ఆగి ఉన్నా కుక్కలు వాటి టైర్�

10TV Telugu News