Home » sivalayam
ఒక వత్తితో దీపారాధన చేయకూడదు. ఇలా చేస్తే అశుభం కలుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని విశ్వాసం.
శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుండి పోతుంది అంతేకాక అక్కడ ప్రధమగణాలు కొలువై ఉంటారు. ఈ విధంగా చేసే ఇలా చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షణాలు కంటే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగా పురాణంలో
కార్తీకమాసం మూడవ సోమవారం కావటంతో ఈరోజు తెల్లవారుఝాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివకేశవులకు కార్తీకం అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ సోమవార అంటే శివుడికి మహా ప్రీతి. ఇక కార్తీకమాసం మూడో సోమారం అవటంతో తెలుగు రాష్ట