Home » Sivaramakrishnan committee
ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ వేశారు.
శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలో బాబు వెల్లడించిన విషయాలు పూర్తిగా తప్పని మంత్రి బుగ్గన వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సభలో స్పీడ్‌గా చదివి వినిపించారు. రాజధాని విషయంలో కేవలం 15 వందల మంది అభిప్రాయమే తీసుకున్నారని చెప్పారు. �
శివరామకృష్ణ కమిటీ అమరావతికే మొగ్గు చూపిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం..ఏపీకి కొత్త రాజధాని అవసరమని ఓ కమిటీని వేయడం జరిగిందని గుర్తు చేశారు. సెక్షన్ 5 (2)లో పేర్కొన్న విషయాన్ని మరోసారి చూడాలని సూచించారు. 202