Sivaratri celebrations

    కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి

    March 3, 2019 / 03:47 PM IST

    గుంటూరు : కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉప్పలపాడు ప్రభ కొండ వద్దకు చేరుకున్న తర్వాత పక్కన నిలబెడుతున్న సమయంలో అదుపు తప్పి పక్కకు ఒరిగి పడిపోయింది. ప్రభ కింద పడిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం కాలేదు.

10TV Telugu News