siver

    భారీగా పెరిగిన బంగారం ధర

    April 9, 2019 / 01:45 AM IST

    బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఒక్కసారిగా బంగారం ధర పెరిగింది. సోమవారం(ఏప్రిల్ 8, 2019) ఒక్క రోజే రూ. 425 పెరిగింది. దీంతో బంగారం ధర ధర మళ్లీ రూ. 33వేల మార్క్‌ను దాటింది. డిమాండ్‌ లేకపోవడంతో కొంత దిగొచ్చిన బంగారం ధర.. మళ్లీ పెరుగుతూ పోతోంది. సోమవారం బులియన్‌ �

10TV Telugu News