six IAS officers

    IAS Officers Transfer : ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

    November 26, 2022 / 04:09 PM IST

    ఏపీలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ శనివారం (నవంబర్26, 2022) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ అధికారి చామకురి శ్రీధర్‎ సీసిఎల్ఏలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా, ఎన్.తేజ్ భరత్‎ను తూర్పు గోదావరి జిల్ల�

10TV Telugu News