Home » Six Maoists
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
కాల్పుల మోతతో అడవి మరోసారి దద్దరిల్లింది. విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కొయ్యూరు మండలం వంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.