Home » Six persons
నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.
మంచిర్యాలలో ఇంటిలో ఆరుగురు సజీవ దహనం వెనుక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పక్కా ప్లాన్‌తోనే ఇంటికి నిప్పంటించారని పోలీసులు వెల్లడించారు.
విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రమణ ఫ్యామిలీ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులంటున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనా వైరస్ తో మృతి చెందారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాట్రాస్‌లోని ఒక కుటుంబానికి చెందిన 88 ఏళ్ల మహిళ ఢిల్లీలో జరిగిన వివాహానికి హాజరై ధన్‌బాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆమె అనారోగ్�