Home » six phase
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఆరో విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మరోసారి ఘర్షణలు తలెత్తాయి. ఘతాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్‌పై అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల