Home » Skipper Food
ఇండియన్ టీమ్ క్రికెటర్లలో ఫిట్‌నెస్ గల ప్లేయర్లలో విరాట్ కోహ్లీ టాప్. టీమిండియాకే కాదు.. యువతలోనూ ఫిట్‌నెస్ ను ప్రోత్సహించే విధంగా మారారు కోహ్లీ. కరెక్ట్ డైట్ తో.. హెల్తీగా, ఫిట్ గా ఉండటానికి మోటివేషన్ గానూ మారాడు.