SKY DINING

    హైదరాబాదీలు రెడీ అవ్వండి.. మేఘాలలో భోజనం చేద్దాం

    October 26, 2019 / 02:23 AM IST

    దేశ రాజధానిలో మాత్రమే ఉన్న మేఘాల్లో డైనింగ్. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ మొదలుకానుంది. క్లౌడ్ డైనింగ్‌ పేరిట  థ్రిల్లింగ్ డిజైన్‌తో 160అడుగుల ఎత్తులో దీన్ని రూపొందిస్తున్నారు. దీని కోసం హైగ్రేడ్ మెటల్ ప్లాట్ ఫాంపై అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఏర్ప�

10TV Telugu News