Home » Skymet Weather
హిమాలయాలకు దగ్గరగా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో నీళ్లుసైతం గడ్డకడుతున్నాయి. హిమాచల్ కులులోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న వారికి చల్లని వార్త అందించింది వాతావరణ శాఖ. మే 11వ తేదీ శనివారం, మే 12వ తేదీ ఆదివారం రాష్ట్రంలోని అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కి.మీ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 6 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలిక�