Home » SL vs IND
బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడడంతో ఆగస్టు నెలలో టీమ్ఇండియాకు ఎలాంటి మ్యాచ్లు లేకుండా పోయాయి.
టీమిండియా ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తరువాత శుక్రవారం శ్రీలంక జట్టుతో టీమిండియా తొలి వన్డే ఆడనుంది.