Home » Sleep with curd
Health Tips: పెరుగులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత సిరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్ మిటర్కు మారుతుంది.