Slight changes

    ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనలో స్వల్పమార్పులు

    November 27, 2020 / 07:13 PM IST

    PM Modi Hyderabad Tour : ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం రేపు మధ్యాహ్నం 3గంటల తర్వాత హైదరాబాద్ రావాల్సిన ప్రధాని రేపు మధ్యాహ్నం ఒంటిగంటకే హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేర�

10TV Telugu News