Home » Small Child
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ బాలుడుని ఢీకొట్టాడు.