Home » small fishmonger
బెంగాల్లో ఓ చేపల వ్యాపారి ఇంట్లో దాడులు చేసిన సీఐడీ అధికారులు షాక్‌కి గురయ్యారు. అతడు ఉంటున్న శిథిలావస్థలోని ఇంట్లో కోట్ల కట్టలు లభ్యం కావడంతో నివ్వెరబోయారు. కౌంటింగ్ మెషిన్ సాయంతో డబ్బులు లెక్కించారు. ఇప్పటి వరకు రూ. కోటి 40 లక్షలు స్వాధీన�