Home » small plane
ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానం ఒకటి సముద్ర తీరాన తలకిందులుగా కూలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని, లాస్ ఏంజెల్స్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు.
అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. లూసియానాలోని లాఫాయెట్ ప్రాంతీయ విమానాశ్రయం సమీపంలో కళాశాల ఫుట్‌బాల్ ప్లేఆఫ్ సెమీఫైనల్ కోసం అట్లాంటాకు వెళుతున్న చిన్న విమానం కూలిపోగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో