Home » Smaran Reddy
ఇటీవల నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా టైటిల్ లోగో లాంచ్ చేసుకున్న మూవీ 'లవ్ రెడ్డి'. సింగర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు అంజన్ రామచంద్ర ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'బియాండ్ బ్రేకప్' అనే ఒక వెబ్ సిరీస్ తో ఇటీవల ప్రేక్షకు�