-
Home » Smart Ration Card
Smart Ration Card
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
August 8, 2026 / 08:55 PM ISTతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీకి శ్రీకారం చుట్టింది.
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధం.. సర్కార్ కీలక నిర్ణయం.. పంపిణీ ఎప్పుడంటే?
August 3, 2026 / 07:09 AM ISTపాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో, నాణ్యమైన, భద్రతా ప్రమాణాలు కలిగిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను(Smart Ration Card) అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. త్వరలోనే పంపిణీ!
July 17, 2026 / 11:15 AM ISTరాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 'స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards)' సర్వం సిద్ధమయ్యాయి.
కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..
May 6, 2025 / 06:25 PM ISTక్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలు గా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు.