Home » Smart TV Prices
New GST Rate Cut : కొత్త జీఎస్టీ రేట్లతో టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్ల ధరలు తగ్గనున్నాయి. ఫోన్లు, ల్యాప్టాప్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు..
Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన తర్వాత స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు మరింత సరసమైనవిగా మారవచ్చు. కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రవేశపెట్టింది.