Home » Smartphones deals
Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పలు కేటగిరీలపై డీల్‌లు, డిస్కౌంట్లను అందిస్తుంది. 8 రోజుల పాటు జరిగే ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది.