Home » Smartphones Deals on Flipkart
Flipkart Big Bachat Dhamaal Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆగస్టు 13తో ముగియనుంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లు, ఎలక్టానిక్స్, ఫర్నిచర్స్పై అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ప్రారంభమైంది. మొత్తం 6 రోజుల పాటు సాగే ఈ సేల్ డిసెంబర్ 21న ముగుస్తుంది.
Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Flipkart Black Friday Sale)ను అమలు చేస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.