Home » Smartphones Flipkart
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో లాంచ్ కాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మొదటి ప్రీ-ఆర్డర్ సేల్ సమయంలో నిముషాల్లోనే నథింగ్ ఫోన్ (1) స్టాక్ అయిపోయింది.