Home » Smartphones Offers
Amazon Black Friday Sale : ఈ సేల్ సమయంలో కస్టమర్లు స్మార్ట్ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, గేమింగ్ కన్సోల్లు, ఫ్యాషన్ వంటి అనేక రకాల వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.
Amazon Black Friday Sale 2023 : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2023 ప్రారంభమైంది. అనేక స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు, డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు, టాబ్లెట్లు వంటి మరిన్ని ప్రొడక్టులపై ఆఫర్లను అందిస్తుంది.
Amazon Prime Day Deals : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా ద్వారా అనేక స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ( Amazon Great Freedom Festival sale) ప్రారంభించనుంది. ఇప్పటికే Prime Day Sale ముగియగా.. వార్షిక గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను తీసుకొస్తోంది.