Home » Smartphones sales
చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది. షావోమి కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయ్. స్మార్ట్ ఫోన్ల సేల్స్ పరంగా చూసుకుంటే శాంసంగ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనాకు చెందిన షావోమి నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతోంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్ కు ఫుల్ గిరాకీ వచ్చేసింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఎక్కడ చూసిన కొత్త ఫోన్లతో మార్కెట్ కిటకిటలాడుతోంది.