Home » SMOKE
రైలుని ఆపేసి పొగలు వచ్చిన బోగీలో మరమ్మతులు చేశారు.
కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు ఓ గుర్రాన్ని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా దానితో సిగరెట్ కాల్పించడానికి ప్రయత్నించారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
ముంబయి ట్రైడెంట్ హోటల్ పై భాగం నుంచి పొగలు రావడం స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
పొగ పెడితే పారిపోతాయి ఏనుగులు
ఆటోలో పక్కనే కూర్చొని పొగ తాగుతున్న వ్యక్తిని వద్దని వారించిన మహిళపై పిడి గుద్దులు కురిపించాడు. నిందితుడు ఫరీదాబాద్‌లోని బల్లాభ్ఘడ్లో ఉంటున్న వాసు సింగ్ కాగా బాధితురాలిని...
కరోనా రాకుండా ఉండాలంటే గంజాయి, మద్యం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలవాటు లేని వారు..కూరలు, వంటల్లో రెండు మూతల మద్యాన్ని వేయాలని సూచించాడు. కరోనా..బీరోనా రాదని, దవఖానాకు పోవాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు.
మేడ్చల్ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Karnataka temples : గుళ్లలో స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఇచ్చే ప్రసాదం ఏంటీ ? పులిహోర, దద్దోజనం, శోండెలు, లడ్డూలు, వడలు, ఇలా కొన్నింటిని ప్రసాదంగా భక్తులకు ఇస్తుంటారు కదా..కానీ..అక్కడి గుళ్లలో మాత్రం గంజాయిని ప్రసాదంగా ఇస్తుంటారు. దమ్ముతో మత్తులోకి తీసుక
కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పొగ తాగే వారికి షాక్ ఇచ్చింది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా హాని ఎక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. �